Surprise Me!

Thalliki Vandanam Scheme 2025 - తల్లికి వందనం పథకం నిధులు విడుదల | Oneindia Telugu

2025-06-11 26 Dailymotion

Thalliki Vandanam Scheme 2025 - In a major move under the Super Six promises, Chief Minister Chandrababu Naidu has given the green signal to implement another key welfare scheme. Marking one year of the coalition government, the CM has approved the release of funds for the Talliki Vandanam scheme on Thursday.

Thalliki Vandanam Scheme 2025 - సూపర్‌ సిక్స్‌లో మరో ముఖ్యమైన హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి ఏడాదైన సందర్భంగా గురువారం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. 67.27 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.8,745 కోట్లు జమ చేయనుంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లి వందనం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఇంటర్‌లో చేరిన వారికీ తల్లికి వందనం అమలు చేయనున్నారు. అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే నిధులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

#ThallikiVandanam
#SuperSix
#CMChandrababuNaidu
#TDP
#ThallikiVandanamScheme2025
#PawanKalyan
#NimmalaRamanaidu
#NaraChandrababunaidu
#Apschools
#Apstudents
#AndhraPradesh